Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్‌బాల్‌లో సెమీఫైనల్ లో భారత్

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 4:00 PM జాతీయంక్రీడలు
టెక్‌బాల్‌లో సెమీఫైనల్ లో భారత్ - Udayam
ఆసియా క్రీడల్లో టెక్‌బాల్‌ మహిళల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన క్విమ్సీ జోఆకిమ్‌ డిసౌజా సెమీఫైనల్‌కు చేరింది. జపాన్‌ టాప్‌ సీడ్‌ యుయినా సకామోటోను 2-1తో, కంబోడియా క్రీడాకారిణి కోమ్యెన్‌ డీవైను 2-0తో ఓడించి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. శనివారం ఇండోనేషియాకు చెందిన ఇమా సుమాయాతో క్విమ్సీ సెమీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు టెక్‌బాల్‌లో తొలి ఆసియా క్రీడల పతకం ఖాయమవుతుంది.

Comments

G
Loading comments...