వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి దూరమయ్యాడు. కుడి తొడ కండరాల గాయంతో అతడు ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది.
దీంతో ఇప్పటికే రబాడా, బార్ట్‌మన్ దూరమైన జాబితాలో ఎంగిడి కూడా చేరాడు.టైటాన్స్ తరఫున డాల్ఫిన్స్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఎంగిడికి గాయం కాగా.. స్కానింగ్‌లో గాయం నిర్ధారణైంది.
Comments
Loading comments...

