Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు

Follow Udayam on Google
Sai Sep 18, 2026 12:42 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు - Udayam
ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా మను భాకర్, తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఎంపికయ్యారు. శనివారం జరిగే వేడుకల్లో వీరు భారత బృందానికి నాయకత్వం వహించనున్నారు. 37 క్రీడల్లో 500 మందికి పైగా భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. తూర్ షాట్‌పుట్‌లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్నారు.

Comments

G
Loading comments...