Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐలో స్పష్టత లేదు

Follow Udayam on Google
Sai Sep 18, 2026 4:48 PM జాతీయంక్రీడలు
అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐలో స్పష్టత లేదు - Udayam
పురుషుల సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు అప్పగించింది. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగింపుపై ఏజీఎంలో స్పష్టత రాలేదు. ఆయన ఒప్పందం అక్టోబర్ 2026తో ముగియనుంది. మరోవైపు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో అరుణ్ ధుమాల్, ఖైరుల్ జమాల్ మజుందర్ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...