Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 4:14 PM జాతీయంక్రీడలు
హెడ్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ - Udayam
జింబాబ్వేతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసక శతకంతో చెలరేగాడు. కేవలం 75 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. జింబాబ్వేపై వన్డేల్లో అత్యంత వేగంగా శతకం చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. హెడ్‌ 84 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. అంతకుముందు ఇదే రికార్డు తొలి వన్డేలో 86 బంతుల్లో సెంచరీ చేసిన మాట్‌ రెన్‌షా పేరిట ఉండేది.

Comments

G
Loading comments...