వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేసే స్థాయికి వస్తే, నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి ఆడే అవకాశం ఉందని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. నితీశ్‌ను ఆసియా క్రీడల జట్టు నుంచి తప్పించి వన్డేల్లో ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
హార్దిక్‌ను తొందరపెట్టబోమని, భారత్-ఏ సిరీస్ తర్వాతే నిర్ణయం ఉంటుందని చెప్పారు.
Comments
Loading comments...

