వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు తొలుత వసతి, అక్రిడిటేషన్, రవాణా సమస్యలు ఎదురైనట్లు చీఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ తెలిపారు. దీంతో సాయ్ సొంతంగా వసతి, రవాణా ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఇప్పటికే 18 హోటల్ గదులు బుక్ చేయగా, మరో 10 గదులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
Comments
Loading comments...

