వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల మహిళల టీ20లో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత జపాన్‌ను 57 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. షఫాలీ వర్మ 15 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలవడంతో 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
భారత్ తరఫున శ్రీచరణి 4/10తో సత్తా చాటింది. ఈ విజయంతో సెప్టెంబర్ 20న జరిగే సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
Comments
Loading comments...

