Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్వయ్‌ ద్రవిడ్‌ మెరుపులు.. ఆర్యవీర్‌ 28

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 5:46 PM జాతీయంక్రీడలు
అన్వయ్‌ ద్రవిడ్‌ మెరుపులు.. ఆర్యవీర్‌ 28 - Udayam
ఆస్ట్రేలియా అండర్‌-19తో తొలి యూత్‌ వన్డేలో భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. యశ్‌వర్ధన్‌ చౌహాన్‌ 34 బంతుల్లో 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు అన్వయ్‌ 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ కుమారుడు ఆర్యవీర్‌ భారత్‌ తరఫున అరంగేట్రం చేసి 26 బంతుల్లో 28 పరుగులు చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు.

Comments

G
Loading comments...