Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించాల్సిందే: కపిల్‌

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 5:42 PM జాతీయంక్రీడలు
ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించాల్సిందే: కపిల్‌ - Udayam
భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో కరచాలనం, ట్రోఫీ స్వీకరణ వివాదంపై మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ స్పందించారు. పాకిస్థాన్‌ ఆటగాళ్లతో కరచాలనం చేయొద్దని ప్రభుత్వం నిర్ణయిస్తే.. టీమ్‌ఇండియా ఆటగాళ్లకు మరో మార్గం ఉండదని, ప్రభుత్వం చెప్పినదాన్ని పాటించాల్సిందేనని ఆయన అన్నారు. మరోవైపు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు మానవత్వంతో తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని కపిల్‌ కోరారు.

Comments

G
Loading comments...