Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 2:19 PM జాతీయంక్రీడలు
 బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌  - Udayam
గువాహటిలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్‌.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. నితీశ్‌ కుమార్‌రెడ్డి స్థానంలో ఆకిబ్‌ నబీ జట్టులోకి వచ్చాడు. దీంతో అతడు వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు వెస్టిండీస్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.

Comments

G
Loading comments...