వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో లవ్లీనా బోర్గోహెయిన్ 75 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరింది. కజకిస్థాన్ ప్రపంచ ఛాంపియన్ నటాల్యా బొగ్దనోవాపై 3-2తో విజయం సాధించి కనీసం రజతం ఖాయం చేసుకుంది. వరుసగా రెండో ఆసియా క్రీడల ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది.
మరోవైపు 60 కేజీల సెమీస్‌లో ప్రియ ఘంగాస్ 1-4తో చైనా బాక్సర్ యాంగ్ చెంగ్యు చేతిలో చేతిలో ఓడారు.
Comments
Loading comments...

