Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమన్‌ ధిర్‌ సూపర్‌ క్యాచ్‌.. విండీస్‌ తొలి వికెట్‌ డౌన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 2:36 PM జాతీయంక్రీడలు
నమన్‌ ధిర్‌ సూపర్‌ క్యాచ్‌.. విండీస్‌ తొలి వికెట్‌ డౌన్‌ - Udayam
గువాహటిలో భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో కీసీ కార్టీ ఇచ్చిన క్యాచ్‌ను నమన్‌ ధిర్‌ అద్భుతంగా అందుకున్నాడు. థర్డ్‌ అంపైర్‌ సమీక్ష అనంతరం కార్టీ ఔట్‌గా తేలాడు. 6 ఓవర్లకు విండీస్‌ 48/1తో ఉంది. కాంప్‌బెల్‌ 23, షై హోప్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Comments

G
Loading comments...