Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FIM మోటో మినీ సిరీస్ విజేత ప్రేమ్

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 12:17 PM జాతీయంక్రీడలు
FIM మోటో మినీ సిరీస్ విజేత ప్రేమ్ - Udayam
బెంగళూరులో జరిగిన FIM మోటో మినీ ఇండియా సిరీస్‌లో మహారాష్ట్రకు చెందిన ప్రేమ్ ఖాండ్లే ఓవరాల్ విజేతగా నిలిచాడు. చెన్నైకి చెందిన రియాన్ శరత్ రెండో స్థానంలో, కోయంబత్తూరుకు చెందిన రితిన్ సాయి మూడో స్థానంలో నిలిచారు. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు మూడు రౌండ్లలో 10 రేసులు జరిగాయి. 10-14 ఏళ్ల యువ రైడర్లకు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు ఈ సిరీస్ వేదికగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...