Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌కు హ్యాట్రిక్‌ స్వర్ణాలు

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 2:46 PM జాతీయంక్రీడలు
కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌కు హ్యాట్రిక్‌ స్వర్ణాలు - Udayam
ఆసియా క్రీడల్లో కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌ హ్యాట్రిక్‌ స్వర్ణాలు సాధించింది. పురుషుల టీమ్‌ ఫైనల్లో కుశాల్‌ దలాల్‌, సాహిల్‌ జాదవ్‌, గణేశ్‌ మణి రత్నం చైనాపై 239-238తో విజయం సాధించి పసిడి పతకం గెలిచారు. అంతకుముందు మహిళల టీమ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లోనూ భారత్‌ స్వర్ణాలు సాధించింది. సెప్టెంబర్‌ 30న భారత్‌కు నాలుగు స్వర్ణాలు దక్కగా, మొత్తం పతకాల సంఖ్య 58కి చేరింది.

Comments

G
Loading comments...