Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాసేపట్లో భారత్-వెస్టిండీస్‌ రెండో వన్డే

Follow Udayam on Google
Harika Sep 30, 2026 1:23 PM జాతీయంక్రీడలు
కాసేపట్లో భారత్-వెస్టిండీస్‌ రెండో వన్డే - Udayam
భారత్‌-వెస్టిండీస్‌ మధ్య గువాహటిలో కాసేపట్లో రెండో వన్డే జరగనుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని పిచ్‌ రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొత్త బంతితో పేసర్లు రాణించొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని, వాన పడితే బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురుకావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...