వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో ఇవాళ జరిగే రెండో వన్డేకు వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ దూరమయ్యాడు. తొలి వన్డేలో సెంచరీ చేసిన సమయంలో కాలి కండరాలకు గాయమవడంతో అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
తొలి వన్డేలో గ్రీవ్స్ 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతడి గాయంతో విండీస్ కీలక బ్యాటర్‌ను కోల్పోయింది.
Comments
Loading comments...

