వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో పెద్దపల్లికి చెందిన తానిపర్తి చికిత భారత్‌కు స్వర్ణ పతకం అందించింది. కాంపౌండ్ మహిళల టీమ్ విభాగం ఫైనల్లో చైనాను ఓడించిన భారత జట్టు 238 పాయింట్లతో ప్రపంచ రికార్డును సమం చేసింది.
జ్యోతి సురేఖ వెన్నం, తానిపర్తి చికిత, పృతిక ప్రదీప్ అద్భుత ప్రతిభతో భారత్ స్వర్ణం సాధించింది. చికితను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

