వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్, ఉరుగ్వేలతో భారత ఫుట్‌బాల్ జట్టు ఆడనున్న మ్యాచ్‌ల కోసం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం పిచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు సిద్ధం చేశారు. బ్రెజిల్ నిపుణుడు ఇవాన్ నాసిమెంటో నెలరోజుల పాటు పిచ్ మార్పులను పర్యవేక్షించారు.
మైదానంలో మట్టి అసమానతలు, అధికంగా పెరిగిన గడ్డి ఉండటంతో తొలుత నేలను సమం చేసి, ఎరువులు, గాలి ప్రసరణకు అవసరమైన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

