వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల పురుషుల 87 కేజీల గ్రీకో-రోమన్ రెజ్లింగ్ సెమీఫైనల్లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ 0-11తో జపాన్‌కు చెందిన తైజో యోషిడా చేతిలో ఓడాడు. టెక్నికల్ సుపీరియారిటీతో గెలిచిన యోషిడా ఫైనల్‌కు చేరాడు.
సెమీఫైనల్లో ఓడిన సునీల్ రీపెచేజ్ ద్వారా కాంస్య పతకం కోసం పోటీ పడనున్నాడు. అంతకుముందు తొలి బౌట్‌లో తజికిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ సుల్తొంజోదాపై టెక్నికల్ సుపీరియారిటీతో విజయం సాధించాడు.
Comments
Loading comments...

