Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు తొమ్మిదో స్వర్ణం

Follow Udayam on Google
Harika Sep 30, 2026 12:02 PM జాతీయంక్రీడలు
భారత్‌కు తొమ్మిదో స్వర్ణం - Udayam
ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. నీరూ దాండా, కైనన్‌ చెనై జోడీ స్వర్ణ పతకం సాధించింది. దీంతో భారత్‌ ఖాతాలో తొమ్మిదో స్వర్ణం చేరింది. ఒకే రోజు భారత్‌ మూడు స్వర్ణ పతకాలు సాధించింది

Comments

G
Loading comments...