Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమర్‌ ఖలీద్‌పై ఇంకా విచారణ ఎందుకు ప్రారంభించలేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 7:59 PM జాతీయంGeneral
ఉమర్‌ ఖలీద్‌పై ఇంకా విచారణ ఎందుకు ప్రారంభించలేదు - Udayam
ఉమర్‌ ఖలీద్‌పై కేసు నమోదు చేసి ఇన్నేళ్లు గడిచినా విచారణ ఎందుకు ప్రారంభించలేదని కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ప్రశ్నించారు. ఆయనను దేశద్రోహి అని ఎలా అంటారని, కేంద్రంలో ప్రభుత్వం ఉండి అభియోగాలను కోర్టులో ఎందుకు నిరూపించడం లేదని నిలదీశారు. ఈ విషయంలో కోర్టు నిర్ణయాన్నే అంగీకరిస్తామని అన్నారు.

Comments

G
Loading comments...