Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:57 PM పార్వతీపురం మన్యంGeneral
వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే  - Udayam
పార్వతీపురం 20వ వార్డు జనశక్తి కాలనీలో గురువారం జరిగిన వినాయక ఉత్సవాల అన్నసమారాధనలో ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొన్నారు. వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. నిమజ్జనాన్ని భక్తి, సోదరభావంతో ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. యువత గొడవలకు తావివ్వకుండా ఉత్సవాలను ముగించాలని సూచించారు.

Comments

G
Loading comments...