Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఉత్సవాలకు పూర్వ వైభవం తీసుకురావాలి ఉత్సవ కమిటీ

Follow Udayam on Google
వినాయక ఉత్సవాలకు పూర్వ వైభవం తీసుకురావాలి  ఉత్సవ కమిటీ - Udayam
వికారాబాద్ అనంతచతుర్థి సందర్భంగా ఈ నెల 25న పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వినాయక ఉత్సవ కమిటీ సన్నాహాలు చేస్తోంది ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు మాధవరెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. నిమజ్జనం రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు

Comments

G
Loading comments...