వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్లో వినాయక నిమజ్జనం, ఆ మరసటి రోజు జరిగిన గొడవల నేపథ్యంలో 2 వర్గాలకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.
డీజే సౌండ్ సిస్టం విషయంలో ఇరువర్గాల మధ్య పరస్పరం దాడి జరగగా, శుక్రవారం వారిని గుర్తించి కేసు నమోదు చేసి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించమని ఎస్సై హెచ్చరించారు.
Comments
Loading comments...

