వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తదుపరి కార్యాచరణ, ఆయనను తొలగించాలంటూ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్, సుఖ్విందర్ సింగ్ సుఖు హాజరుకానున్నారు. ఇండియా కూటమి పార్టీలతో సమన్వయంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

