వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గి రూ.1,52,680కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.1,39,950గా నమోదైంది.
కేజీ వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
Comments
Loading comments...

