వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించి, 54 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
99 మంది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశంలో పాల్గొంటారు. 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Comments
Loading comments...

