వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జువైనల్ న్యాయస్థానం ఒక పోక్సో కేసులో విచారణ ముగించి తీర్పు వెలువరించింది. ఆకివీడు ప్రాంతంలో 2021లో ఐదేండ్ల చిన్నారిపై దౌర్జన్యానికి ఒడిగట్టిన 14 సంవత్సరాల మైనర్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.
విచారణ అనంతరం జడ్జి గారు ఈ శిక్షను ఖరారు చేసినట్లు ఎస్సై శుభశేఖర్ శుక్రవారం వెల్లడించారు.
Comments
Loading comments...

