Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.20 లక్షల నగదు బూడిదపాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 12:28 PM వికారాబాద్General
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బండివాడ గ్రామంలో బండి అంజప్ప అనే వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సుమారు రూ.20 లక్షల నగదు, 4 తులాల బంగారం మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...