వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు అర్నాడ్ డెనిస్ (43) బెల్జియంలో కారుణ్య మరణం పొందారు. 2023లో హెర్నియా చికిత్సలో భాగంగా ఇంప్లాంట్ అమర్చిన తర్వాత ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలు, నొప్పులతో బాధపడ్డారు.
పరిస్థితి విషమించడంతో నమూర్‌లో ముగ్గురు వైద్యులతో సంప్రదింపుల అనంతరం సెప్టెంబర్ 22న యూథనేషియాకు వెళ్లినట్లు ఆయన లాయర్ తెలిపారు.
Comments
Loading comments...

