Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 9:06 AM కామరెడ్డిGeneral
వినాయక నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి - Udayam
కామారెడ్డి జిల్లాలో ఐదో రోజు వినాయక నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.బొజ్జ గణపయ్య ను ఘనంగా సాగనంపే వేళ భక్తులు బాధ్యతగా వ్యవహరించాలి. ఇటీవల పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధి పెద్ద కంజర్లలో ఆరుగురు యువకులు నీటమునిగి మృతి చెందిన విషాదాన్ని గుర్తుంచుకోవాలి. నీటి వద్ద తొందరపాటు తగదు. అధికారులు సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేసి పండుగను ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా జరుపుకుందాం.

Comments

G
Loading comments...