వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జగ్గంపేట సీఐ తిరుపతిరావు తెలిపారు. శనివారం కిర్లంపూడి(M) పాలెం, భూపాలపట్నం గ్రామాల్లో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనాలు పాటించుకోవాలని ఎస్సై సతీష్‌కుమార్ గ్రామస్తులను కోరారు.
Comments
Loading comments...

