వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివారులలో నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాలను లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్ కిరణ్ పరిశీలించారు.
ఆదివారం సాయంత్రం ఆయన జన్నారం శివారులోని వాగు ప్రాంతంతో పాటు కలమడుగు శివారులోని గోదావరి ప్రాంతాన్ని వారు పరిశీలించి నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

