వార్తలకు తిరిగి వెళ్లండి

జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిని ఇంట్లోకి పిలిచి ఎదురింటి శేషాద్రి(44) అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఉదయం బాలుడు నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు శేషాద్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

