వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ జిల్లా తేలకంటిగూడెం గ్రామంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.
పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకుని, వారితో మాట్లాడారు. సాగు సమస్యలు, పంట నష్టంపై రైతులతో చర్చించారు.
Comments
Loading comments...

