వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మూసాపేట ఆంజనేయనగర్‌లో లిఫ్ట్, గోడ మధ్య ఇరుక్కున్న మురళి(40)ని హైడ్రా బృందం రక్షించింది. సెన్సార్లు పనిచేయకపోవడంతో రెండో అంతస్తులో బయటకు వస్తుండగా లిఫ్ట్ పైకి వెళ్లడంతో అతడి కాలు గ్రిల్స్‌లో ఇరుక్కుంది.
ఫైర్ సిబ్బంది సహకారంతో గంటన్నర పాటు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. కాలికి ఫ్రాక్చర్ కావడంతో ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

