వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గ్రామంలో ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అయితే హరీశ్‌రావు వస్తున్నారన్న సమాచారంతో సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌ను సిబ్బంది మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి.
Comments
Loading comments...

