Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన యువకుడు అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులపై పోలీసుల దాడి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 7:12 PM యాదాద్రి భువనగిరిGeneral
వేధింపులు, దాడుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న గిరిజన యువకుడు రాజేష్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన కొడుకు చావుకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్లపై పడ్డ కుటుంబ సభ్యులపై పోలీసులు దాడి చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. యాదాద్రి దేవాలయ ట్రస్టు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ వేధింపులే రాజేష్ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...