వార్తలకు తిరిగి వెళ్లండి
2009లో టీడీపీతో పొత్తులో భాగంగా కోస్తాలో చంద్రబాబు, రేవంత్ లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు బి ఆర్ ఎస్ చీఫ్ కవిత అన్నారు . ఇప్పుడు వాళ్లిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నారన్నారు.
ప్రజలు దీవిస్తే తాను కూడా ఈ రాష్ట్రాన్ని నడిపించగలననే విశ్వాసం ఉందని తెలిపారు. దేశంలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారని, తెలంగాణలోనూ మాతృస్వామ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

