వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేయడం రాక, రైతులపై ప్రేమ లేకపోవడంతో సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు.
పంట కొనాల్సి వస్తుందనే నీళ్లు ఇవ్వడం లేదని, ఉచిత విద్యుత్ ఇస్తే బిల్లులు చెల్లించాల్సి వస్తుందనే కోతలు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ ఉండగా.. ఇప్పుడు 7-8 గంటలే ఇస్తున్నారని అన్నారు.
Comments
Loading comments...

