Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకుందాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 19, 2026 4:44 PM నిర్మల్General
వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకుందాం - Udayam
వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, నిమజ్జన ఘాట్‌లను సందర్శించి అక్కడి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఘాట్‌ల వద్ద భక్తుల రాకపోకలు, బారికేడింగ్, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించిన ఎస్పీ పలు సూచనలు చేశారు

Comments

G
Loading comments...