Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపంలో చిన్నారుల కూచిపూడి

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 4:54 PM గుంటూరువినోదం
వినాయక మండపంలో చిన్నారుల కూచిపూడి - Udayam
మంగళగిరిలో వినాయక చవితి మండపాల వద్ద సందడి నెలకొంది. పాత మంగళగిరిలోని విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అకాడమీ చిన్నారులతో కూచిపూడి ప్రదర్శన నిర్వహించింది. గణనాథుడిని ఆరాధిస్తూ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పిల్లలకు సంప్రదాయ కూచిపూడి నేర్పించడం సంతోషంగా ఉందని నిర్వాహకుడు యశ్వంత్ తెలిపారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...