వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పట్టణంలోని పలు వినాయక మండపాలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం దర్శించుకున్నారు. వివిధ కాలనీలు, చౌరస్తాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

