Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి.. డీజేలకు నో పర్మిషన్: ఎస్పీ జానకి

Follow Udayam on Google
sreekanth patel Sep 13, 2026 7:05 PM మహబూబ్‌నగర్General
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి.. డీజేలకు నో పర్మిషన్: ఎస్పీ జానకి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డి.జానకి IPS. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి అనుమతి పొందాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, అధిక శబ్దంతో డీజేలు, లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా 8712659360కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...