Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు - CI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 5:29 PM విజయనగరంGeneral
ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు - CI - Udayam
విజయనగరం జిల్లా ఎస్‌కోట మండలం కొతూరుకు చెందిన పైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు అక్కవరపు ప్రవీణ్‌ కుమార్‌ (40)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు స్దానిక CI వీఎన్‌ మూర్తి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికను వేధించడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు చేసారని, మేరకు అతడిపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...