Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆపరేషన్ అరణ్య’ సిబ్బందికి పవన్ కళ్యాణ్ అభినందనలు

Follow Udayam on Google
Ram Sep 13, 2026 5:26 PM జాతీయంGeneral
‘ఆపరేషన్ అరణ్య’ సిబ్బందికి పవన్ కళ్యాణ్ అభినందనలు - Udayam
అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో గాయపడిన అటవీ సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉంటామని తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఎర్రచందనం దుంగలు , వాహనం , ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న సిబ్బందిని అభినందించారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. అటవీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

Comments

G
Loading comments...