వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ బాగాయత్‌లో ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవన్ సముదాయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు.
ఆర్య వైశ్య సమాజ అభివృద్ధి, ఆత్మగౌరవానికి ఈ భవన్ ఎంతో ప్రాధాన్యత కలిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

