వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నాగర్‌కర్నూల్‌లో హోటల్ నిర్వాహకుడు కరీమ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కరీమ్‌ను భార్య సలీమా, ఆమె ప్రియుడు గౌస్ పాషా కలిసి హత్య చేసినట్లు గుర్తించారు.
సలీమాతో వివాహేతర సంబంధం ఉన్న గౌస్ పాషా.. ఆమె సూచన మేరకు ఈ నెల 10న ఇంట్లో ఒంటరిగా ఉన్న కరీమ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్యకు ముందు సలీమా నెల్లూరు దర్గాకు వెళ్లింది.
Comments
Loading comments...

