Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క క్లిక్‌తో ఫోన్‌ హ్యాంగ్‌.. వ్యక్తిగత డేటా చోరీ

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 13, 2026 5:33 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఒక్క క్లిక్‌తో ఫోన్‌ హ్యాంగ్‌.. వ్యక్తిగత డేటా చోరీ - Udayam
ఉప్పల్ పరిధి గణేష్ నగర్‌లో నరేష్ అనే వ్యక్తి మొబైల్ మెసేజ్ ద్వారా వచ్చిన లింక్ షాక్‌కు గురిచేసింది. లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే ఫోన్ పూర్తిగా హ్యాంగ్ కావడంతోపాటు, వ్యక్తిగత వివరాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అపరిచిత లింకులు, మెసేజ్‌లను తెరవొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...